Sunday, October 26, 2008

దీపావళి శుభాకాంక్షలు

కన్నుల్లో కాంతులు
పెదవులపై నవ్వులు
ప్రతి హృదయములో ఆశల తారాజువ్వలు
ప్రతి లోగిలిలో వెలుగు వరుస దీపాల దివ్వెలు!!

- దీపావళి శుభాకాంక్షలతో.........
రాఖీ