Tuesday, April 21, 2009

జగానికే ఒక ఆదర్శం-శాంతి కాముకి మాదేశం
సస్యశ్యామలా మాదేశం-సమతా దీపిక భారత దేశం

పలు భాషలేన్నో ఉన్నా-ప్రజగొంతునొకటె ఈ గీతం
మరి మతములెన్నొ ఉన్నా- సమతే జనతకు సమ్మతం

నింగినంటు హిమ నగములు- మా ఘనకీర్తికీ గురుతులూ
తెగపారు జీవ నదులూ-అక్షయంబగును నవ నిధులు ||జగానికే||

ఎన్నిమార్లు జన్మనెత్తినా
భరతావనే మాజన్మ భూమి
భారతీయులం భారతీయులం భారతీయులం
మేమూ అయితేనె మాకు గర్వం

No comments: