వేకువ కానీయకే వెన్నెలా
వేధించకు వేధించకు నన్నిలా
అడియాస చేయకే వెన్నెలా
ఎడారిలో ఎండమావిలా
1. వసంత ఋతువులో మల్లెలా
మనసంతా దోచావే వెన్నెలా
చారెడేసి నీలాల కన్నులా
సిగ్గుముంచుకొచ్చిందా వెన్నెలా
2. ఆనందం పంచవే వెన్నెలా
అనుబంధం పెంచవే వెన్నెలా
నీ కోసం వేచితినే చకోరిలా
నీ కంకితమై పోయానే కలువలా
3. ఎదవాకిలి తెఱిచానే కడలిలా
ఎదిరిచూసి అలిసానే వెన్నెలా
ఎందులకీ జాగు నీకు వెన్నెలా
పదపడిరావే గోదారిలా
వేధించకు వేధించకు నన్నిలా
అడియాస చేయకే వెన్నెలా
ఎడారిలో ఎండమావిలా
1. వసంత ఋతువులో మల్లెలా
మనసంతా దోచావే వెన్నెలా
చారెడేసి నీలాల కన్నులా
సిగ్గుముంచుకొచ్చిందా వెన్నెలా
2. ఆనందం పంచవే వెన్నెలా
అనుబంధం పెంచవే వెన్నెలా
నీ కోసం వేచితినే చకోరిలా
నీ కంకితమై పోయానే కలువలా
3. ఎదవాకిలి తెఱిచానే కడలిలా
ఎదిరిచూసి అలిసానే వెన్నెలా
ఎందులకీ జాగు నీకు వెన్నెలా
పదపడిరావే గోదారిలా
4 comments:
bagundandi...meeku naa subhakanshalu. edo badha edo anandam edo athrutha anni kalabosaaru. aithee..inni manobhavaalu oke kruthi lo malichetappuduu inkoncham spastatha unte bagundemo anipistondi. chadivevariki..me aksharalalo me manasu teliyaali. me bhavaalu teliyaali ani na abhiprayam. tappulunte mannichagalaru.
bagundandi...meeku naa subhakanshalu. edo badha edo anandam edo athrutha anni kalabosaaru. aithee..inni manobhavaalu oke kruthi lo malichetappuduu inkoncham spastatha unte bagundemo anipistondi. chadivevariki..me aksharalalo me manasu teliyaali. me bhavaalu teliyaali ani na abhiprayam. tappulunte manninchagalaru.
bagundandi...meeku naa subhakanshalu. edo badha edo anandam edo athrutha anni kalabosaaru. aithee..inni manobhavaalu oke kruthi lo malichetappuduu inkoncham spastatha unte bagundemo anipistondi. chadivevariki..me aksharalalo me manasu teliyaali. me bhavaalu teliyaali ani na abhiprayam. tappulunte mannichagalaru.
మొదట మీరు ఇంత విశ్లేషణాత్మకంగా నా పాటలను /రచనలను రుచి చూసినందులకు ధన్యవాదాలు.
కొన్ని సార్వ జనీన మైన అంశాలుంటాయి.కొన్ని నర్మగర్భంగా ఎవరో వారికి చెందేలా ఉంటాయి. సమయోచితంగా ఆయా దేశ కాల పరిస్థితుల్లో నా ఎద స్పందనలవి. ఐనా కూడ మీ సూచన పాటించ దగ్గదే! దృష్టిలో ఉంచుకొంటాను
ఈ రచనల్లో,ప్రేమ విరహ,భక్తి ,దేశభక్తి,అభ్యుదయ ,భావ గీతాలెన్నో ఉన్నయి.అన్నింటినీ ఇలాగే పరిశీలించి స్పందన తెలియ జేయ గలరు
సదా మీ
స్నేహాబిలాషి
రాఖీ
www.rakigita9@gmail.com
www.rakigita9@yahoo.com
Post a Comment