https://youtu.be/rgkn-t8KYso?si=jL0Fi0KGWiOTDRSC
మేమంతా మీకోసం-మీ సేవలే మా వికాసం
మీ బాధలు తొలగించే నిజమైన నేస్తాలం
అత్యుత్తమ చికిత్స మా ఓనస్ హాస్పిటల్స్ ధ్యేయం
అధునాతన రోబోటిక్ ప్రత్యేక వైద్యవిధాలన్నీ మాకే సొంతం
మీ యోగక్షేమం ఆరోగ్యం మా ప్రథమ ప్రాథమ్యం
1.చిన్న చిన్న నలతలన్నీ చిటికెలోనె మటుమాయం
దీర్ఘరోగమైనా పూర్తిగ మానుట మా దవాఖానలో ఖాయం
మొండివ్యాధులైనా నయం చేయుటే మా లక్ష్యం
రేయీ పగలు ఏడాదంతా మీకండదండగ ఉంటాం
కన్నవారిలాగా చూసుకుంటాం కంటికి రెప్పలాగా మిము కాచుకుంటాం
2.ఆరితేరిన వైద్యులతో అందుబాటులో పర్ ఫెక్ట్ ట్రీట్ మెంట్
అనుక్షణం నవ్వుతూ సేవలందించే మా నర్సింగ్ హార్ట్ ఫుల్ సప్పోర్ట్
వాణిజ్యకోణం లేని సరమైన రుసుములతో సర్వీసే మా కమిట్ మెంట్
ఆదుర్దాతో అడుగిడినా ఆనందంతో ఇల్లుచేరగలడు మా పేషంట్
రోగాల పనిపడతాం సమూలంగా-మామూలైపోతారు రోగలు మా మూలంగా