https://youtu.be/KD9JB88NyKU?si=xGGFpRnf54hQHaDN
కను తెరవగ తొలిగురువు మా అమ్మ వేంకటలక్ష్మి కి వందనం
నను నడిపిన ఉపదేశ గురువు మా నాన్న అంజయ్యకు వందనం
అ ఆ లు దిద్దించిన లింబగిరి పంతులుకు ఇదె వందనం
నా కవిత నాదరించె అభినవపోతన వరదన్నకు వందనం పాదాభివందనం
1.తెలుగును వెలిగించిన విశ్వనాథశాస్త్రి సారుకు వందనం
గణితపు మర్మాల తెలిపె ప్రభాకర రావుకు వందనం
భౌతికశాస్త్రాన్ని బోధించిన రాజమౌళి సారుకు వందనం
రసాయన శాస్త్రం నేర్పిన ఆనందం సారుకు వందనం
2.బోధనవిధి తెల్పిన మంగతాయారమ్మకు మనసారా వందనం
ఆంగ్లాన్ని అందించిన డియార్కే రంగారావ్ సారుకు వందనం
చిత్రకళను మేల్కొలిపిన ఆగాచార్య సారుకిదే నా వందనం
నను కవిగా గుర్తించిన తొలి హితుడు రామకిష్టయ్య సారుకు వందనం
ఏమరుపాటుగా నేమరిచిన గురుతతికి త్రికరణ శుద్దిగా సాష్టాంగ వందనం

No comments:
Post a Comment