https://youtu.be/Sm6QEWQ2U1U
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:మధ్యమావతి
ప్రత్యక్షర సరస్వతి ప్రత్యక్ష భారతి నమామ్యహం
సాక్షన్మోక్షకరి సప్తస్వర ఝరి వీణాధరీ ప్రణమామ్యహం
1.చతురానన దేవేరి చతుర్వేద పారాయణి
చతుర కవన వరదాయిని చతుర్భుజి జనని
2.సప్త మాతృక స్వరూపిణి సప్తవర్ణ సంశోభిణి
సప్త ఋషీ సంసేవిని సప్త వ్యసన పరిహారిణి
No comments:
Post a Comment