https://youtu.be/Fji6f-TBxvo
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:సిందు భైరవి
ఒంటరిని నేనై రమ్మంటిని…ఏకాంత సమయమవగా
రావేలనో నీవేలనో…అనురాగమే రసయోగమవగా…
విరమించనేల విరహించనేల…సఖ్యత మనము
రమించినంత దహించదేచింత…తీరగ కామనము
వివరించరా విశదముగా…నీవు కలవను సత్యము
వరించిరా సవరించగ …కలవను నిను నిత్యము
No comments:
Post a Comment