https://youtu.be/u_KEYwRo_HM
న టరాజ నిటలాక్షా నటేశ్వరా భవా
మ హాదేవ మహాదేవ పరమశివా
శి తికంఠా శిపివిష్టా శైలధన్వా శర్వా
వా మదేవ విశ్వేశ్వర విశ్వనాథ వృషపర్వా
య తిరాజ యజ్ఞేశ్వర యమరాజ ప్రభువా
నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ
1.ఆకాశ సదృశా వ్యోమకేశ అఖిలాండేశ్వరా
గణనాథ జనకా గుడాకేశ గంగాధరా
తాండవలోల కాలకాల నీలకంఠేశ్వరా
దక్షాధ్వరధ్వంసి దక్షిణామూర్తీ దిగంబరా
పన్నగధర శశిభూషణ అర్ధనారీశ్వరా
నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ
2.కాళేశ్వర ముక్తీశ్వర శ్రీరామలింగేశ్వరా
నగరేశ్వర భీమేశ్వర శ్రీరాజరాజేశ్వరా
బాలేశ్వర భువనేశ్వర సోమసుందరేశ్వరా
ఈశ్వరా మహేశ్వరా శ్రీకాళహస్తీశ్వరా
శంభో శంకరా పురహరా ఓంకారేశ్వరా
నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ
No comments:
Post a Comment